ఇంజినీరింగ్లో కాలేజిలో చేరబోతున్నారా? ఇలా చేస్తే మీ విజయం ఖాయం
ఇంజినీరింగ్ కాలేజీలో చేరుతున్నారా? మీకు తెలుసా? ఇంటర్మీడియేట్ దాకా ర్యాంకులు తెచ్చుకున్న చాలా మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కాలేజీలో సరిగ్గా పర్ఫార్మెన్స్ చూపలేక ఫెయిల్ అవుతూ వుంటారు. దీనికి కారణం ఏమిటి? ఈ వ్యాసం చివరిదాకా చదివితే మీకు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఈ వ్యాసం లో పేర్కొన్న ఏ అంశమూ కూడా మీకు గూగుల్ లో గానీ లేదా ఇతర బుక్స్ లో గాని దొరకవు. నా అనుభవం లో అనేక వేల మంది విద్యార్థులన్ను దగ్గరనుంచి చూసి, అనేక మల్టినేషనల్ కంపెనీల హెచ్చార్ మేనేజర్లతో ముఖాముఖి మాట్లాడి తెలుసుకున్నా అభిప్రాయాలు, అనేక మంది విద్యావేత్తలతో సంభాషించినపుడు తెలుసుకున్న అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇది ఒక రీసెర్చి లాంటి ప్రక్రియ అని నేను నిస్సందేహంగా చెప్పగలను. మీకు అమూల్యమైన విషయాలు తెలియచేయటం ఈ వ్యాసం యొక్క ముఖ్యోద్దేశం. మీరు ఇంజినీరింగ్లో చేరబోయే విద్యార్థి అయినా, పిల్లవాని తలితండ్రులు అయినా ఈ వ్యాసం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంజినీరింగ్ కాలేజీలో చేరిన తర్వాత మీ పిల్లలు మొదటి రోజు నుంచే సక్సెస్ఫుల్గా వుండాలంటే ఏమి చేయాలి అన్న అంశము ఇక్కడ మీకు తెలియజేస్తున
Comments
Post a Comment